పరలోక జపము
పరలోకమందు౦డెడు మా యొక్క తండ్రీ! మీ నామము పూజి౦పబడునుగాక! మీ రాజ్యము వచ్చునుగాక! మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడినవారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్ని౦చండి . మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్.