bandhinaipoya neelo munigi teelaaka బంధినైపోయా నీలో మునిగితేలాకా

యేసయ్య నిన్నే సేవింతును
ఆరదింతును... స్తుతింతునూ... (2)

బంధినైపోయా నీలో మునిగితేలాకా..
నావల్ల కాదయ నిను వీడి ఉండుట.ఓ.. ఓ.(2)

యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..
యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..

చరణం:1
నను వీడని నీ ప్రేమను..
యడబాయని నీ కరుణను..
వెన్నంటి ఉండే కృపలను..
వర్ణించగలనా...(2)

బంధినైపోయా నీలో మునిగితేలాకా..
నావల్ల కాదయ నిను వీడి ఉండుట...(2)

యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..
యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..

చరణం: 2
నింపావు నీ అగ్నితో
నింపావు నీ శక్తితో
నింపావు జీవ జలముతో..
నిను మహిమపరతును..(2)

బంధినైపోయా నీలో మునిగితేలాకా..
నావల్ల కాదయ నిను వీడి ఉండుట.ఓ ఓ.(2)

యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..
యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..

Bridge:
నీలో మునిగి తేలాక...
నే విడుదలనే పొంద..
నీలో మునిగి తేలాక...
నే ఉప్పొంగిపోయా..
నీలో మునిగి తేలాక...
నే జీవమునే పొంద...
నీలో మునిగి తేలాక...
నే బంధినైపోయా.. (2)

యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..
యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..

Ad-Libs..
నీ మునిగి తేలాను,నీ ప్రేమలో..
నే బంధినైపోయాను, నీ ప్రేమకు..
విడులనేపొంద..
జీవమునే పొందాను...

Comments

Popular posts from this blog

மனசெல்லாம் மெல்ல மெல்ல மரியே உன் பேரைச் சொல்ல Manasellam mella mella maraiaye un Perai Solla

இறைவனிடம் பரிந்து பேசும் புனித அந்தோணியிரே -Iraivanidam Parinthu Pesum Punitha Anthoniyarey

இறை அன்னையை நோக்கிப் புனித பெர்நார்துவின் மன்றாட்டு