entha manchi devudavayya ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవయ్యా

ఎంత మంచి దేవుడవయ్యా - ఎంత మంచి దేవుడవయ్యా
చింతలన్నీ తీరేనయ్యా.. నిన్ను చేరగా - ఎంత మంచి దేవుడవేసయ్యా - 2

1. ఘోర పాపినై నేనూ - నీకు దూరంగా పారిపోగా
నీ ప్రేమతో నన్ను క్షమియించీ - నను హత్తుకున్నావయ్యా - 2

2. నాకున్న వారందరూ - నను విడచి పోయిననూ
నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ - నను నీవు విడువలేదయ్యా - 2

3. నువ్ లేకుండా నేను - ఈ లోకంలో బ్రతకలేనయ్యా
నీతో కూడా ఈ లోకం నుండి - పరలోకం చేరెదనేసయ్యా - 2

Comments

Popular posts from this blog

மனசெல்லாம் மெல்ல மெல்ல மரியே உன் பேரைச் சொல்ல Manasellam mella mella maraiaye un Perai Solla

இறைவனிடம் பரிந்து பேசும் புனித அந்தோணியிரே -Iraivanidam Parinthu Pesum Punitha Anthoniyarey

இறை அன்னையை நோக்கிப் புனித பெர்நார்துவின் மன்றாட்டு